సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని... చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు.
శ్రీకాళహస్తిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ - సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని... ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు. ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
శ్రీకాళహస్తిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ
TAGGED:
Sardar Vallabhbhai Patel