చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భార్య కాలు నరికి పోలీస్ స్టేషన్లో లొంగి పోయాడు భర్త. పట్టణానికి చెందిన వెంకటేష్ భార్యపై అనుమానంతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో కత్తితో భార్య కాలును నరికి శ్రీకాళహస్తి 1వ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. భార్యపై అనుమానంతోనే ఇలా చేశానని నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
అనుమానంతో భార్య కాలు నరికిన భర్త... - husband attack on wife
భార్యపై అనుమానంతో భర్త ఆమె కాలును నరికేశాడు. ఆ తరువాత స్వయంగా తానే పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన శ్రీకాళహస్తిలో జరిగింది.
husband attack on wife