ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యపై కోపంతో భర్త ఆత్మ హత్యాయత్నం - wife and husband quarrel

శ్రీకాళహస్తిలో భార్య పై కోపంతో ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. శరీరం 60 శాతం కాలిపోయింది. బాధితుడు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

chittor district
భార్య పై కోపంతో ఆత్మాహత్యయత్నం

By

Published : May 5, 2020, 5:55 PM IST

Updated : May 5, 2020, 8:25 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఓబులాయ పల్లెలో భార్యతో గొడవ కారణంగా మనస్తానికి గురైన భర్త కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం, భార్యతో గొడవ పడ్డాడు.

ఈ క్రమంలోనే ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు పెట్టుకున్నారు. శరీరం 60 శాతం వరకు కాలిపోగా.. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు గుర్తించి వైద్యం నిమిత్తం తిరుపతి రూయ ఆసుపత్రికి తరలించారు.

Last Updated : May 5, 2020, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details