చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలోని హుండీలను అధికారులు లెక్కించారు. స్వామి, అమ్మవార్ల హుండీలతో పాటు పరివార దేవతామూర్తుల హుండీలనూ లెక్కించారు. 40 రోజులకు గాను రూ. ఒక కోటి లక్షా 80వేలు సమకూరింది. 404కిలోల వెండి, 47 గ్రాముల బంగారం వచ్చిన్నట్లు ఆలయ ఈఓ పెద్దిరాజు తెలిపారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో హుండీల లెక్కింపు - hundi count in srikalahasti news
చిత్తూరు జిల్లాలని శ్రీకాళహస్తీశ్వరాలయం హుండీలను అధికారులు లెక్కించారు. 40 రోజులకు గాను రూ. ఒక కోటి లక్షా 80వేలు సమకూరినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో హుండీల లెక్కింపు