ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

వైకుంఠ ఏకాదశి పర్వదినాన కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవారిని దర్శించుకోవాడానికి దేశ నలుమూలల నుంచి భక్తులు తిరుగిరులకు పోటెత్తారు. ఉదయం 4 గంటల నుంచే సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. అయినప్పటికీ...క్యూలైన్లలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గంటల తరబడి లైన్లలో నిలబడలేక భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు.

huge rush at tirupathi
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

By

Published : Jan 6, 2020, 5:44 PM IST

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details