ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతిలో కూలిన భవంతి - house collapsed in tirupathi

తిరుపతిలో ఓ భవంతి కుప్పకూలింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

house collapsed in tirupathi
తిరుపతిలో కూలిన భవంతి

By

Published : Dec 8, 2019, 7:55 AM IST

తిరుపతిలో కూలిన భవంతి
తిరుపతిలోని శ్రీనివాస థియేటర్ ఇర్లా నగర్​లో ఓ పాత భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఉదయం కంపించడం వల్ల ఇంట్లోని వారంతా అప్రమత్తమై బయటకు వచ్చేశారు. సాయంత్రానికి ఒక్కసారిగా భవనం కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details