ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్ర మాలల సమర్పణ - srikalahasthi temple news updates

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు పవిత్ర మాలలు సమర్పించారు.

Holy prayers in srikalahasthi temple in chitthore district
శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్ర మాలల సమర్పణ

By

Published : Aug 31, 2020, 3:04 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయం పవిత్రోత్సవాలలో భాగంగా... స్వామి, అమ్మవార్ల పవిత్రమాలలు సమర్పించారు. ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకాంతంగా హోమపూజలు, పూర్ణాహుతి చేపట్టి పవిత్ర మాలలకు పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో మాలలను ఊరేగించి స్వామి, అమ్మవార్లకు సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details