ఈ నెల 31వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలంటూ చిన్నారుల తల్లిదండ్రులు డిమాండ్ చేసిన విషయంపై.. ఈటీవీ భారత్ లో వార్తలు ప్రచురితమైన మేరకు.. అధికారులు స్పందించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సెలవులు ప్రకటించేలా చర్యలు తీసుకున్నారు.
ఈటీవీ భారత్కు స్పందన... అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు - ఈటీవీ భారత్కు స్పందన
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలంటూ ఈటీవీ భారత్ లో వచ్చిన కథనాలపై ఈ మేరకు స్పందన లభించింది.

అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు