ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుత్తూరులో ఉల్లాసంగా హోలీ వేడుకలు - చిత్తూరులో హోలీ సంబరాలు తాజా వార్తలు

చిత్తూరు జిల్లా పుత్తూరులో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రాజస్థాన్ యువకులు దుకాణాలు మూసి రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా డీజే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంగీతానికి అనువుగా డాన్సులు చేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఉత్సాహంగా గడిపారు.

holi celebrations at puthuru in chittor
holi celebrations at puthuru in chittor

By

Published : Mar 10, 2020, 4:02 PM IST

పుత్తూరులో ఉల్లాసంగా హోలీ వేడుకలు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details