శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి - శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి
కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో... హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాంఠాగూర్ పాల్గొన్నారు.
![శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2645223-662-9c416635-1dcd-4fdc-a795-22ee73df49db.jpg)
శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి
శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి
తిరుమల శ్రీవారిని హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాంఠాగూర్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం తీర్ధప్రసాదాలను అందజేశారు.
Last Updated : Mar 9, 2019, 12:11 PM IST