చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి స్వామివారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి...స్వామి, అమ్మవార్ల దర్శనానికి ఏర్పాట్లు చేశారు. అనంతరం గురు దక్షిణామూర్తి సన్నిధిలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఆశీర్వచనాలు అందించారు. న్యాయమూర్తికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
శ్రీకాళహస్తీశ్వరస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి - శ్రీకాళహస్తి వార్తలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు దర్శించుకున్నారు. న్యాయమూర్తికి ఆలయం తరపున తీర్థ ప్రసాదాలను అధికారులు అందజేశారు.
శ్రీకాళహస్తీశ్వరస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి