చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య దర్శించుకున్నారు. ఆలయ ఈవో పెద్దిరాజు వీరికి స్వాగతం పలికి.. స్వామి, అమ్మవారుల దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వాచనం అందించి, తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి - srikalahasti latest news
శ్రీకాళహస్తీశ్వరుడిని హైకోర్టు న్యాయమూర్తి.. జస్టిస్ జయసూర్య దర్శించుకున్నారు. ఆలయ ఈవో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి