ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి సేవలో నటి సమంత - శ్రీవారి సేవలో నటి సమంత

తిరుమల శ్రీవారిని సినీ నటి సమంత దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న సమంత స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాత్రి అలిపిరి నడక మార్గంలో సమంత ..స్నేహితులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు.

heroine samantha visits  srivari temple at thirumala
స్నేహితురాలితో నటి సమంత

By

Published : Dec 19, 2019, 12:46 PM IST

శ్రీవారి సేవలో సినీ నటి సమంత

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details