తిరుమల శ్రీవారిని నటుడు సంపూర్ణేష్ బాబు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
TIRUMALA: శ్రీవారిని దర్శించుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు - తిరుపతి వార్తలు
తిరుమల శ్రీవారిని ఈ రోజు నటుడు సంపూర్ణేష్ బాబు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

శ్రీవారిని దర్శించుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు
చాల రోజుల తర్వాత స్వామీ వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని కరోనా అనేది పూర్తిగా అంతం కావాలని కోరుకున్నట్లు సంపూర్ణేష్ బాబు చెప్పారు. త్వరలోనే బజారు రౌడి సినిమా విడుదల కాబోతుందని.. అందరూ ఆదరించాలని కోరుకున్నానన్నారు.
ఇదీ చదవండి: