తిరుమల శ్రీవారిని సినీ నటుడు సాయికుమార్ దర్శించుకున్నారు. ఉదయం ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుపతిలో చిత్ర నిర్మాణంలో పాల్గొనేందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు సాయికుమార్ - తిరుమలలో హీరో సాయికుమార్ వార్తలు
తిరుమల శ్రీవారిని సినీ నటుడు సాయికుమార్ దర్శించుకున్నారు. తిరుపతిలో చిత్ర నిర్మాణంలో పాల్గొనేందుకు వచ్చినట్లు తెలిపారు
దర్శానంతరం అభిమానులతో హీరో సాయికుమార్