ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతిలో భారీ వర్షాలు...ప్రజలకు తీవ్ర ఇబ్బందులు - చిత్తూరు జిల్లా తాజా వార్తలు

తిరుపతిలో భారీ వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లన్నీ జలమయం కావడం వల్ల రాకపోకలకు అంతరాయం నెలకొంది. పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Heavy rains in Tirupati
తిరుపతిలో భారీ వర్షాలు

By

Published : Nov 15, 2020, 7:04 PM IST

తిరుపతి నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాకపోకలకు అంతరాయం కలగటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని పంటలు నీట మునిగాయి. రైతులు భయాందోళనకు గురవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details