తిరుపతిలో జోరు వర్షం..రోడ్లన్నీ జలమయం - heavy rain in Tirupati from friday
తిరుపతిలో జోరుగా వర్షం కురుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కురుసున్న వర్షంతో రోడ్లపై భారీగా నీళ్లు చేరాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో పలు చోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
తిరుపతిలో జోరు వర్షం..రోడ్లన్నీ జలమయం