చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. తీవ్ర ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలింగింది.
పలకరించిన వర్షం... పులకరించిన జనం - పలకరించిన వర్షం...పులకరించిన ప్రజలు !
తీవ్ర ఎండలతో సతమతమవుతున్న చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజలను వర్షం పలకరించింది. రైతులతో పాటు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
పలకరించిన వర్షం
చల్లదనంతో పాటు.. ఖరీఫ్ పనులకు శ్రీకారం చుట్టేందుకు ఈ వర్షం ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు పేర్కొంటున్నారు. ఈ వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి.