చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలో సోమవారం మధ్యాహ్నం గాలులతో కూడిన భారీ వర్షం కురిసినది. మధ్యాహ్నం కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు ఉపశమనం పొందారు. నాలుగు నెలలుగా ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఊరట కలిగించింది. రైతులు సైతం పంటలను సాగు చేసుకునేందుకు అనువుగా ఉంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పుత్తూరులో భారీ వర్షం.. - puttur rain news
చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఎండ, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు.. ఈ వర్షంతో ఉపశమనం పొందారు.
పుత్తూరులో భారీ వర్షం.. ఉపశమవం పొందుతున్న ప్రజలు