తిరుమలలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. సూర్య తాపంతో తిరుమల కొండపై భక్తులు అవస్తలు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున తిరుమల యాత్రకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది. మధ్యాహ్న సమయంలో ఆలయ పరిసరాలు, తిరుమాడ వీధులు నిర్మానుశ్యంగా కనపడుతున్నాయి. వేడి అధికమవ్వడంతో యాత్రికులు గదులకే పరిమితం అవుతున్నారు.
తిరుమలలో భానుడి ప్రతాపం... ప్రజల విలవిల - heat
తిరుమలలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. సూర్య తాపంతో తిరుమల కొండపై భక్తులు అవస్తలు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున తిరుమల యాత్రకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది.
తిరుమలలో నిప్పులు చెరుగుతున్న భానుడు