తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రూ.20 లక్షల విలువైన వాహనాన్ని హర్ష టయోటా సంస్థ విరాళంగా ఇచ్చింది. నూతనంగా మార్కెట్లోకి వచ్చిన కారును తితిదేకు అందజేసింది. ఆ కంపెనీ తరపున భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి వాహనానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. శ్రీ వారి ఆలయం వద్ద కారుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీవారికి హర్ష టయోటా వాహనం విరాళం - ttd latest news
తిరుమల శ్రీవారికి హర్ష టయోటా సంస్థ వాహనాన్ని విరాళంగా ఇచ్చింది. వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వాహనాన్ని విరాళంగా ఇచ్చిన హర్షా టయోటా సంస్థ