రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్గా ఐఏఎస్ అధికారి హరినారాయణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ను ఏపీఎండీసీ ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్ చేసి చిత్తూరు కలెక్టర్గా నియమిస్తూ సీఎస్ ఆదిత్య దాస్ అదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి బాధ్యతల నుంచి జేసీ మార్కండేయులును రిలీవ్ చేశారు. ఏపీ ఎండీసీ ఎండీగా మరొకరిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని గనుల శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించింది.
చిత్తూరు జిల్లా కలెక్టర్గా హరినారాయణ నియామకం - చిత్తూరు జిల్లా కలెక్టర్గా హరినారాణ నియామకం
చిత్తూరు జిల్లా కలెక్టర్గా ఐఏఎస్ అధికారి హరినారాయణ నియమితులయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
చిత్తూరు జిల్లా కలెక్టర్గా హరినారాయణ నియామకం
TAGGED:
Chittoor District Collector