హంద్రీ - నీవా సాధన సమితి ఆద్వర్యంలో చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర చేపట్టారు. కరవు ప్రాంతం కుప్పం నియోజకవర్గానికి కాలువ ద్వారా సాగు నీటిని తీసుకు రావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సభ్యులు మునస్వామి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.
కుప్పంకు సాగు నీటి కోసం హంద్రీ - నీవా సాధన సమితి పాదయాత్ర - handri-niva sadhana samiti latest news
చిత్తూరు జిల్లా కుప్పంలో హంద్రీ - నీవా సాధన సమితి సభ్యులు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సాగు నీటిని కుప్పం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సమితి సభ్యులు కోరారు.
సాగు నీటి కోసం హంధ్రీ _నీవా సాధన సమితి పాదయాత్ర