హంసవాహనంపై వాయులింగేశ్వరుడు - chittor
చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హంస, యాలి వాహనంపై స్వామివారు ఉరేగారు.
హంసవాహనంపై వాయులింగేశ్వరుడు
చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి . గాంధర్వ రాత్రి పురస్కరించుకొని హంస, యాలి వాహనాలపై జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చారు . ఉత్సవమూర్తుల ముందు భక్తులు కోలాటాలు, భజనలతో ఆకట్టుకున్నారు. విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని స్థానికులతో పాటు జిల్లా నలుమూలల నుంచి భక్తులు ఆది దంపతులను దర్శంచుకొని మెుక్కులు తీర్చుకున్నారు.