ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా ఉరవకొండ గవిమఠం బ్రహ్మోత్సవాలు - Great Uravakonda Gavimatham Brahmotsavas

ఉరవకొండలోని గవిమఠం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Great Uravakonda Gavimatham Brahmotsavas
ఘనంగా ఉరవకొండ గవిమఠం బ్రహ్మోత్సవాలు

By

Published : Feb 29, 2020, 7:39 PM IST

ఘనంగా ఉరవకొండ గవిమఠం బ్రహ్మోత్సవాలు

అనంతపురం జిల్లా ఉరవకొండలోని గవిమఠం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గంగపూజ కార్యక్రమాన్ని అర్చకులు మంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆదోని చౌకి మఠం పీఠాధిపతి కళ్యాణి స్వామి, గవిమఠం ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్రస్వామి, ప్రధాన అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details