భక్తుల దర్శనార్థం కలియుగ వైకుంఠం తిరుమల ముస్తాబవుతోంది. సుదీర్ఘ లాక్డౌన్ అనంతరం సోమవారం నుంచి ఆనంద నిలయం తలుపులు తెరుచుకోనున్నాయి. ప్రయోగాత్మకంగా తితిదే ఉద్యోగులనే దర్శనానికి అనుమతించాలని తితిదే పాలక మండలి నిర్ణయించింది.
భక్తుల దర్శనార్థం ముస్తాబైన శ్రీనివాసుడు - తిరుమల నేటి వార్తలు
ప్రభుత్వాలు ఇచ్చిన లాక్డౌన్ నిబంధనల సడలింపులతో సోమవారం నుంచి తిరుమల తలుపులు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
![భక్తుల దర్శనార్థం ముస్తాబైన శ్రీనివాసుడు grandly-opening-thirumala-after-long-lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7518585-1072-7518585-1591549129302.jpg)
భక్తుల దర్శనార్థం ముస్తాబవుతోన్న శ్రీనివాసుడు