చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని రామిరెడ్డిపల్లిలో పశువుల పండగ వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ వ్యక్తుల చిత్రపటాలను పశువుల కొమ్ములకు కట్టారు. అనంతరం వాటిని పరిగెత్తించారు. ఈ క్రమంలో పశువుల కొమ్ములకు కట్టిన చిత్రపటాలను దక్కించుకునేందుకు యువకులు పోటీపడ్డారు. ఈ పోటీలను చూసేందుకు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి ప్రజలు వచ్చారు.
రామిరెడ్డిపల్లిలో ఘనంగా పశువుల పండుగ - chithore district festivals
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని రామిరెడ్డిపల్లిలో పశువుల పండుగ ఘనంగా జరిగింది. ఈ వేడుకలను తిలకించడానికి వేల సంఖ్యలో జనాలు హాజరయ్యారు.
రామిరెడ్డిపల్లిలో ఘనంగా పశువుల పండుగ