తిరుపతి నుంచి ఒంగోలుకు రోడ్డు మార్గంలో వెళ్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు శ్రీకాళహస్తిలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఏపీ సీడ్స్ కూడలి వద్దకు అధిక సంఖ్యలో చేరుకున్న అభిమానులు శ్రీకాళహస్తీశ్వర సమేత జ్ఞాన ప్రసూనాంబ దేవి చిత్రపటాన్ని, ఆలయ తీర్థప్రసాదాలను పవన్‌కు అందజేశారు. స్థానిక సమస్యలను జనసేనాని దృష్టికి తీసుకెళ్లారు.
శ్రీకాళహస్తిలో జనసేనానికి ఘన స్వాగతం
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు జనసైనికులు ఘన స్వాగతం పలికారు. శ్రీకాళహస్తీశ్వర సమేత జ్ఞాన ప్రసునాంబ దేవి చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు.
జనసేనానికి ఘన స్వాగతం