ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి - చిత్తూరులో కరోనాతో ఉపాధ్యాయుడు మృతి

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా సోకి.. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు.

కరోనాతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
కరోనాతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

By

Published : Nov 5, 2020, 6:47 PM IST

కరోనా మహమ్మారి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని బలితీసుకుంది. ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది. పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు... కండ్రిగ మండలంలోని ఓ ప్రాథమికొన్నత పాఠశాలలో విధులు నిర్వర్తించారు. ఇటీవల ఆయనకు కరోనా సోకగా.. చెన్నైలోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన ఈరోజు మృతి చెందారు.

ABOUT THE AUTHOR

...view details