ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల అదుపులో.. గోవిందరాజస్వామి ఆలయం చోరీ నిందితుడు - గోవిందరాజస్వామి ఆలయం అప్​డేట్స్

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో చోరీ చేసేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అదుపులో ఉన్నాడు. అతడు మైనర్​ అని తెలిపారు.

police arrest govinda raja swami temple thief
పోలీసుల అదుపులో గోవిందరాజస్వామి ఆలయం చోరీ నిందితుడు

By

Published : Mar 28, 2021, 12:25 PM IST

పోలీసుల అదుపులో గోవిందరాజస్వామి ఆలయం చోరీ నిందితుడు

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి యత్నించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్​కి చెందిన మైనర్​గా గుర్తించారు. ఇంటి నుంచి పారిపోయిన బాలుడు తిరుపతికి వచ్చినట్లు ... డబ్బుల కోసమే హుండీని తెరిచేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు తప్పును అంగీకరించాడని.. తెలిపారు. పూర్తి వివరాలను త్వరలో ఎస్పీ వెల్లడించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details