తిరుమల శ్రీవారిని గవర్నర్ నరసింహన్ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయ పూజలో సతీసమేతంగా పాల్గొన్నారు. అక్కడి అర్చకులతో ముచ్చటిస్తూ ఉల్లాసంగా కనిపించారు. ఈ నూతన ఏడాదిలో ఉభయ తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
శ్రీవారి సేవలో గవర్నర్ దంపతులు - తిరుమల
తిరుమల శ్రీవారిని గవర్నర్ నరసింహన్ దంపతులు దర్శించుకున్నారు. ఈ నూతన ఏడాదిలో ఉభయ తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
శ్రీవారి సేవలో గవర్నర్ దంపతులు