చిత్తూరు జిల్లా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిశీలించారు. పీపీఈ కిట్ ధరించి... కరోనా పాజిటివ్ వచ్చి, ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న వారిని ఆయన స్వయంగా పరామర్శించారు. చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ పరామర్శించి మనోధైర్యం కల్పించారు.
కరోనా భాధితులకు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి పరామర్శ - ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి పరిశీలించారు. ఆసుపత్రిలోని కోరనా బాధితులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు.
కరోనా భాధితులకు మనోధైర్యం కల్పించిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి