ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Srikalahasthi : స్వర్ణకాంతుల్లో మెరిసిన దక్షిణామూర్తి - శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పూజలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వర్ణ కాంతులతో శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారు దర్శనం ఇచ్చారు. భక్తుల వితరణలతో స్వామివారికి ఈ స్వర్ణతాపడం చేయించారు.

Srikalahasthi
స్వర్ణకాంతుల్లో మెరిసిన దక్షిణామూర్తి

By

Published : Sep 21, 2021, 1:35 PM IST

స్వర్ణకాంతుల్లో మెరిసిన దక్షిణామూర్తి

చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ మేధో దక్షిణామూర్తి స్వామివారు బంగారు తాపడంతో మెరిసిపోయారు. భక్తుల వితరణలతో స్వామివారికి ఈ తాపడం చేయించినట్లు తెలిపారు.ఈ తాపడానికి ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంమంత్రి మాధవ రెడ్డి అల్లుడు విజయ్​ రెడ్డి రూ.35 లక్షల అందజేశారు. తాపడం అలంకరణతో ఆలయంలోని శ్రీగురు దక్షిణామూర్తి స్వర్ణ కాంతులతో విరాజల్లుతూ భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details