మహాశివరాత్రి సందర్భంగా.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మార్చి 6 బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు గాను గ్లోబల్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ రవీంద్రనాథ్ దంపతులు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. ఆలయ ఈవో పెద్దిరాజుకు రూ.లక్ష చెక్కును అందజేశారు. అనంతరం రవీంద్రనాథ్ దంపతులకు.. స్వామివారి తీర్థప్రసాదం, జ్ఞాపికను అందించారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి గ్లోబల్ ఆసుపత్రి చైర్మన్ రూ.లక్ష విరాళం - గ్లోబల్ ఆసుపత్రి చైర్మన్ రూ.లక్ష విరాళం వార్తలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు.. గ్లోబల్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ రవీంద్రనాథ్ రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి గ్లోబల్ ఆసుపత్రి చైర్మన్ రూ.లక్ష విరాళం