మిట్టూరులో పేలిన సిలిండర్.. ఆరుగురికి గాయాలు - gas blast in chittoor
చిత్తూరు నగరం మిట్టూరు ప్రాంతంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి గాయాలయ్యాయి. లీకేజ్ను గమనించకుండా వంట చేసేందుకు యత్నించిన కారణంగా.. పేలుడు సంభవించింది. ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
gas-blast-in-chittoor
TAGGED:
gas blast in chittoor