చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ సమీపంలోని చిగరపల్లిలో కాణిపాకం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఓ కారులో 75 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాసు, బాబులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
చిత్తూరు జిల్లాలో 75 కిలోల గంజాయి పట్టివేత - చిగరపల్లిలో 75 కేజీల గంజాయి పట్టివేత
చిత్తూరు జిల్లా చిగరపల్లిలో కాణిపాకం పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో 75 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
చిగరపల్లిలో తనిఖీలు.. 75 కేజీల గంజాయి పట్టివేత