ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా నల్ల గంగమ్మ వార్షిక జాతర.. విశేష పూజలు - ఘనంగా నల్లగంగమ్మ వార్షిక జాతర.. విశేష పూజలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని నల్లగంగమ్మ వార్షిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విశేష పూజల నడుమ.. భక్త సందోహంగా కార్యక్రమం జరిగింది.

nalla gangamma utchavalu in srikalahasti
ఘనంగా నల్లగంగమ్మ వార్షిక జాతర.. విశేష పూజలు

By

Published : Apr 7, 2021, 8:32 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని బహదూర్ పేట లోని నల్లగంగమ్మ ఆలయంలో వార్షిక జాతర నిర్వహించారు. పండితులు వేకువ జామున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. విశేషంగా అలంకరించారు. ఉత్సవమూర్తిగా అమ్మవారిని తీర్చిదిద్ది గ్రామోత్సవం చేపట్టారు. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details