శ్రీకాళహస్తిలో ఘనంగా గంగమ్మ జాతర - gangamma jathara
శ్రీకాళహస్తిలో ఘనంగా గంగమ్మ జాతర నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
gangamma-jathara
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఘనంగా గంగమ్మ జాతర నిర్వహించారు. అమ్మవారిని స్వర్ణాభరణాలతో అలంకరించారు. ఉత్సవమూర్తిగా తీర్చిదిద్ది పట్టణ వీధుల్లో ఊరేగించారు. స్థానికులతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా అధికారులు చర్యలు చేపట్టారు.