ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్ చల్! - గంగాధర నెల్లూరులో ఏనుగుల హల్​చల్

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కొట్రకోన పంచాయతీ కొల్లా ఊరు సమీపంలో ఏనుగులు తమ తోటలపై దాడి చేస్తున్నట్టు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Gangadhara Nellore Gajarajula Hull Chal
గంగాధర నెల్లూరు గజరాజుల హల్ చల్

By

Published : Jan 3, 2021, 1:40 PM IST

అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న కొల్లావూరులో రైతులు అరటి తోటలు సాగు చేస్తున్నారు. నిండుగా ఉన్న అరటి గెలల చెట్లలో ఏనుగుల పాదముద్రలను గుర్తించారు. ఇటీవల అరటి తోటను నాశనం చేసింది ఏనుగులే అని భావించి.. అధికారులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లాలో పలమనేరు ప్రాంతానికి పరిమితమైన ఏనుగుల దాడి గంగాధర నెల్లూరు మండలానికి పాకడంతో వారు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details