ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Remdesivir: బ్లాక్ మార్కెట్​లో రెమ్​డెసివిర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు - thirupathi crime

తిరుపతి రుయాలో బ్లాక్​లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కో ఇంజక్షన్‌కు రూ.10 వేలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు.

remdesivir injections in black market at thirupathi ruia
బ్లాక్ మార్కెట్​లో రెమ్​డెసివిర్ విక్రయిస్తున్న ముఠా అరెస్టు

By

Published : Jun 5, 2021, 6:00 PM IST

తిరుపతి రుయాలో అక్రమంగా రెమ్​డెసివిర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రుయాలోని ఇద్దరు ఒప్పంద ఉద్యోగులతో కలిసి ఇంజక్షన్లు విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. మహిళ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. వీరు ఒక్కో ఇంజక్షన్​కు రూ.10వేలు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details