ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏ.రంగంపేటలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహణ - ఏ.రంగంపేటలో ఉచిత మెడికల్ క్యాంపు

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేటలోని ఎస్టీ కాలనీలో కళ్యాణి డ్యామ్ ట్రైనింగ్ పోలీసులు... ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు.

Free Medical Camp is held at A.Rangampeta in chittor district
ఏ.రంగంపేటలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహణ

By

Published : Oct 31, 2020, 3:59 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేట గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో... కళ్యాణి డ్యామ్ ట్రైనింగ్ పోలీసులు ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా ప్రజలకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించి... వైద్య పరీక్షలు చేశారు. వారం రోజుల పాటు నిర్వహించే వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పీటీసీ వైస్ ప్రిన్సిపల్ మునిరాజా తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details