ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అలా పూజలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి' - former shaaf chairman protest at chittoor district

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా పూజలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని... శాప్ మాజీ ఛైర్మన్ పీ.ఆర్ మోహన్ డిమాండ్ చేశారు.

former shaaf chairman protest at srikalahasthi chittoor district
నిరసన వ్యక్తం చేసిన శాఫ్ మాజీ ఛైర్మన్

By

Published : Jul 4, 2020, 4:43 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా పూజలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని శాప్ మాజీఛైర్మన్ పీ.ఆర్​ మోహన్ డిమాండ్ చేశారు. ఆలయానికి వచ్చిన సభాపతి తమ్మినేని సీతారాంకు జరిగిన అపచారం గురించి తెలియజేసేందుకు ప్రయత్నించగా పీ.ఆర్ మోహన్​ను పోలీసులు అడ్డుకున్నారు.

స్పీకర్ గారూ... మా గోడు వినండి... అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. సమస్యను వివరించేందుకు ప్రయత్నించిన తనను అడ్డుకోవటం తగదని మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీచదవండి: రూ. 5 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details