ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు - Forest officers arrested the Red Sandalwood smugglers

చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవుల్లో అటవీశాఖ అధికారులు నిరంతర కూంబింగ్ కొనసాగిస్తున్నారు. కల్యాణి డ్యామ్​ పక్కన ఉన్న అటవీప్రాంతంలో దెయ్యాల కోన వద్ద ఎర్రచందనం స్మగ్లర్లను అధికారులు గుర్తించారు. వీరిని చూసిన నిందితులు దుంగలను వదిలేసి పారిపోయారు. వారిని వెంబడించిన అటవీ అధికారులు 6 మంది స్మగ్లర్లు, 12 ఎర్రచందనం దుంగలు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Forest officers arrested the Red Sandalwood smugglers
ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసిన అటవీశాఖ అధికారులు

By

Published : Jan 12, 2020, 5:01 PM IST

ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసిన అటవీ అధికారులు

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details