చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలోని బండ్లపాయిలోని గంగమ్మ జాతరలో అపశ్రుతి చోటు చేసుకుంది. అమ్మవారి ప్రసాదం తిని 80 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం బాధితులను నిమ్మనపల్లి, మదనపల్లి ఆస్పత్రులకు తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువ మంది పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
FOOD POISON: ప్రసాదం తిని... 80మంది భక్తులకు అస్వస్థత - food poisoning in chithore
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలో 80 మంది అస్వస్థతకు గురయ్యారు. బండ్లపాయిలోని గంగమ్మ జాతరలో ప్రసాదం తినడంతో ఈ ఘటన జరిగింది.
![FOOD POISON: ప్రసాదం తిని... 80మంది భక్తులకు అస్వస్థత భక్తులకు అస్వస్థత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12833859-9-12833859-1629502907508.jpg)
భక్తులకు అస్వస్థత
Last Updated : Aug 21, 2021, 6:13 AM IST