ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో ఐదుగురు దళారుల అరెస్టు - thirumala crime

తిరుమలలో భక్తులను మోసగిస్తోన్న ఐదుగురు దళారులను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి నాయకత్వం వహిస్తోన్న ప్రధాన సూత్రధారి కోసం గాలింపు చేపట్టారు. దళారులను నమ్మి మోసపోవద్దని భక్తులకు పోలీసులు సూచించారు.

FIVE DALARIES ARREST IN THIRUMALA
తిరుమలలో అయిదుగురు దళారుల అరెస్టు

By

Published : Feb 24, 2020, 8:36 PM IST

వివరాలు వెల్లడిస్తోన్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details