ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు - తొలి కరోనా కేసు నమోదు

రాష్ట్రంలో మెుత్తం కరోనా కేసులు 8కి చేరాయి. చిత్తూరు జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. లండన్ నుంచి వచ్చిన విద్యార్థికి కరోనా సోకిందని వైద్యులు నిర్థరించారు.

చిత్తూరు జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు
చిత్తూరు జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు

By

Published : Mar 24, 2020, 10:46 PM IST

చిత్తూరు జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. లండన్ నుంచి వచ్చిన విద్యార్థికి కరోనా పాజిటివ్​గా వైద్యులు నిర్థరించారు. బాధితుడు చెన్నై నుంచి శ్రీకాళహస్తి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ లక్షణాలతో ఈనెల 20న తిరుపతి రుయా ఆసుపత్రిలో బాధితుడు చేరాడు. రాష్ట్రంలో మెుత్తం కరోనా కేసులు 8కి చేరాయి.

ABOUT THE AUTHOR

...view details