చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని ఓ మెుబైల్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు దుకాణ నిర్వహకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనలో దుకాణం మెుత్తం కాలి బూడిదైంది. ప్రమాదం వల్ల సుమారు 3 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు దుకాణ యజమాని అంచనా వేస్తున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు.
మెుబైల్ దుకాణంలో అగ్ని ప్రమాదం - chittor
మెుబైల్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకొని సుమారు 3 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో జరిగింది.
మెుబైల్ దుకాణంలో అగ్ని ప్రమాదం