చిత్తూరు జిల్లా మదనపల్లె ఇండియన్ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బ్యాంక్ నుంచి పొగలు వస్తుండటంతో... అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం అయ్యారు. మంటలను ఆర్పేందుకు బ్యాంక్ లోపలకి ప్రవేశించగా... అప్పటికే పెద్ద ఎత్తున కంప్యూటర్ లు, దస్త్రాలు, ఫర్నిచర్ అగ్ని కి ఆహుతి అయ్యాయి. భారీగా పొగలు కమ్మేయటంతో... మంటలను అదుపులోకి తెచ్చేెందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
చిత్తూరు జిల్లా మదనపల్లి ఇండియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం - madanapalli fire accident news
చిత్తూరు జిల్లా మదనపల్లి ఇండియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. కంప్యూటర్లు, ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి.
చిత్తూరు జిల్లా మదనపల్లి ఇండియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం