తిరుమలలోని పాపవినాశనం మార్గంలోని డపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసి పడి దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. వ్యర్థాల నుంచి వెలువడే రసాయనాల కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.
తిరుమల డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం - తితిదే తాజా సమాచారం
తిరుమలలోని డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
తిరుమల డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం