ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి పాదాల సమీపంలో అగ్ని కీలలు - chittoor district latest news

శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగాయి. శ్రీవారి పాదాలకు సమీపంలో మంటలు వ్యాపించగా.. అటవీ సిబ్బంది అదుపు చేశారు. మంటలు చెలరేగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.

fire accident at seshachalam forest
శ్రీవారి పాదాల సమీపంలో అగ్ని కీలలు

By

Published : Mar 10, 2021, 11:02 PM IST

శేషాచలం అడవుల్లో మంటలు

చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగాయి. నారాయణగిరి పర్వతంలోని శ్రీవారి పాదాలకు సమీపంలోని గాడికోన వద్ద మంటలు వ్యాపించాయి. ఐదు ఎకరాల్లో వ్యాపించిన అగ్నికీలలను అటవీ సిబ్బంది అదుపు చేశారు. 30 మంది సిబ్బంది బ్లోయర్లు, చెట్టు కొమ్మల సాయంతో మంటలను ఆర్పడానికి శ్రమించారు. మంటలు చెలరేగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details